ప్రాంతీయం

దొరికిన ఫోన్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన వ్యక్తి

103 Views

బెల్లంపల్లి మాదారం లో

దొరికిన ఫోన్ ని పోలీస్ స్టేషన్లో అప్పగించిన వ్యక్తి.

వివరాల్లోకి వెళితే.:

మల్యాల తిరుపతి తండ్రి లక్ష్మయ్య గంభీరావుపేట గ్రామానికి చెందిన వ్యక్తి మాదారం టౌన్షిప్ లో పని నిమిత్తం వచ్చినప్పుడు అతడికి సాంసంగ్ A14 మోడల్ 15000/_ విలువ గల ఫోన్ దొరకడంతో మంచి మనసుతో దానిని మాదారం పోలీస్ స్టేషన్ నందు అప్పగించడం జరిగింది.

ఫోన్ అప్పగించిన వ్యక్తిని తాండూర్ సీఐ కుమారస్వామి మాదారం ఎస్సై గొల్లపల్లి అనూష మరియు పోలీస్ స్టేషన్ స్టాఫ్ అభినందించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found