ప్రాంతీయం

వ్యవసాయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారం

130 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా నియమితులైన మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వ్యవసాయదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found