ప్రాంతీయం రాజకీయం

నీళ్ల కష్టాలు !

81 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 17)

సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, కొత్తూర్ గ్రామంలో నాలుగో వార్డ్ లో నీటి కష్టాలు. నెలరోజులుగా వాటర్, నల్లలు రావడం లేదని కాలని వాసూలు తెలిపారు. దీనికి పై అధికారులు దృష్టి సారించి వెంటనే స్పందించి వాటర్ ప్రాబ్లం పరిష్కరించాలని గ్రాస్తులు కోరారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్