ప్రాంతీయం

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ను పరిశీలించిన కమిషనర్

128 Views

*పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించిన సిపి*

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ JNTU, రామగిరి లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,  క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్బంగా ఓట్ల లెక్కింపు వేళ పోలీస్ బందోబస్తూ ఏర్పాట్లను కూడా పోలీస్ కమిషనర్ అధికారులతో పరిశీలించారు. ముఖ్యంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కనీస వసతులను ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్