జనసంద్రంలో ఎల్లమ్మ జాతర
సిద్దిపేట జిల్లా మే 28
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఈరోజు మంగళవారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది బైండ్ల పూజారులు కథలు మరియు పట్నాలతో అలరించారు అంతేకాకుండా అమ్మవారు శ్రేష్టమైన మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి జాతరలో సందడి చేశారు
