24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి(డిసెంబర్ 11 )
మర్కుక్ : పాములపర్తి
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పోచి కనకయ్య మరియు బొడ్డు సంతోష్ లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ ఈ రోజు ఉదయం స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు బొడ్డు స్వామి నర్సిములు శ్రీకాంత్ భూపాల్ శ్రీశైలం కనకయ్యలతో కలిసి బాధితులను పరామర్శించి దైర్యం చెప్పారు
