ప్రాంతీయం

పసుపు బియ్యంతో బసవేశ్వరుని భారీ చిత్రాన్ని రూపొందించి* భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు

71 Views

శివుడే సత్యం, శివుడే నిత్యం అని నమ్మిన బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని పసుపు బియ్యాన్ని ఉపయోగించి వినూతన ఆలోచనతో బసవేశ్వరుని భారి చిత్రాన్ని అత్య అద్భుతంగా రూపొందించి శుక్రవారంనాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవేశ్వరుడు చిన్నతనం నుండి దైవ చింతన ఉండేదని. జంగముడిగా జన్మించిన ఆయన ఆది నుండి శివతత్వాన్ని తనలో జీర్ణింపజేసుకున్న మహనీయుడన్నాడు. గత 2సంవత్సరాల క్రితం బియ్యంతో మరోసారి అవాలతొను చిత్రించానన్నాడు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka