ప్రాంతీయం

బిజెపిలో చేరిన మాజీ పెద్దపల్లి ఎంపీ

588 Views

*బీజేపీ లోకి ఎంపీ వెంకటేష్ నేత.*

ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్  బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి మురుగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found