మార్కుక్ మండలంలోమెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పర్యటన
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మార్కుక్ ఏప్రిల్ 28
నీలం మధు ముదిరాజ్ బిడ్డ ర్యాలీ ని విజయవంతం చేయాలి (మన్నే శ్రీనివాస్ ముదిరాజ్)
మార్కుక్ మండల ముదిరాజ్ నాయకులు
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి మార్కుక్ మండలo ముదిరాజ్ సంఘాలు ముదిరాజ్ నాయకులు ముదిరాజ్ బిడ్డలందరూ విచ్చేసి ర్యాలీని విజయవంతం చేయాలని కోరుచున్నాo. ఇట్టి కార్యక్రమంలో పాతూరు స్థానిక తాజా మాజీ సర్పంచ్ అరుణ నర్సింలు పాతూరు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ch. కనకయ్య మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు G. నర్సింలు ,Ch. కనకయ్య, లింగ సత్యనారాయణ మార్కుక్ మండల సీనియర్ నాయకులు, నిమ్మకాయల గణేష్ వంటిమామిడి మార్కెట్ మాజీ డైరెక్టర్, మన్నె శ్రీనివాస్ గజ్వేల్ కో కన్వీనర్, కాశబోయిన స్వామి, నవీన్, సంజీవ్ శేఖర్, సాయి, రాజు, నర్సింలు పాల్గొనడం జరిగింది..





