ప్రాంతీయం

మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

138 Views

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు  తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు.

శ్రీ వేద పండితుల ఆశీస్సులు తీసుకొని, క్రోధి నామ  సంవత్సర పంచాంగాన్ని కుటుంబ సమేతంగా ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found