ప్రాంతీయం

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

139 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల పట్టణంలోని  ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, ముస్లిం సోదరులందరూ పాల్గొన్నారు .

No Slide Found In Slider.

Poll not found