పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసానికి రావడం జరిగింది.
కాంగ్రెస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు నరేష్ మరియు కార్యకర్తలు ఆమెను సన్మానించడం జరిగింది.
181 Viewsదేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఆశీర్వదించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనీ కాన్ఫరెన్స్ హల్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి లాంఛనంగా […]
211 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 7, చీకోడు గ్రామంలో గున్నాల బాలరాజవ్వ యుద్ధ మహిళకు కర్ర లేనిదే నడవడానిక పరిస్థితి అలాంటి మహిళకు ప్రజా ప్రతినిధులు వీల్ చేరు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత – సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గున్నాల నాగరాజ్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు బనుక నాగరాజు యాదవ్, ఆరవార్డ్ నెంబర్ ఊరడి రాజుయాదవ్, బాలకిషన్ పాల్గొన్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ […]
207 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, SI శ్రీరామ్ ప్రేమ్ దీప్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే నమ్మదగిన సమాచారంపై తన సిబ్బందితో యుక్తంగా బొప్పాపూర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో లారీ ఎదురుగా రాగా దానిని ఆపి అట్టిలారీ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి చూపమని అడగా అతనికి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అట్టి డ్రైవర్ పేరు తెలుసుకోగా, దాడి మల్లేష్, […]