మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం.
క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలోని మన్నా చర్చి గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొన్న పెద్దపెల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.
క్రిస్టియన్ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు.
