ప్రాంతీయం

డి జె ఎఫ్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

107 Views

డీజేఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేకే గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం డి జె ఎఫ్ (డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా అడ్ హక్ కమిటీ ఎన్నుకుని తీర్మానించడం జరిగింది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జర్నలిస్టులు కలిసి గౌరవ అధ్యక్షులు గా అజ్మీర శ్యాం నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆసిఫాబాద్ జిల్లా డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఎం.డి. మెహబూబ్ అలీ,ప్రధాన కార్యదర్శిగా సోగాల గౌతం,కోశాధికారిగా ముక్క సంపత్, సహాయ కార్యదర్శి గా మారుపాక శ్రీలత.వర్కింగ్ ప్రెసిడెంట్ గా గాంధార్ల సాయిబాబా,ఉపాధ్యక్షులుగా దాగం బుచ్చయ్య,కోరల్ల రాజేష్,ఎండీ హతిక్,రంక రాందాస్,ఎం.డి రిజ్వానా.కార్యదర్శులుగా మల్రాజ్ నరేష్,కొలిపాక సాయి,ప్రచార కార్యదర్శులు తోడే హరీష్ రెడ్డి,అడప అజయ్,కార్యవర్గ సభ్యులు గా గోపినిగారి వేణు బాబు, కౌట్ల వంశీ,జువ్వాజి సంతోష్,ఎండి అబ్దుల్ మోసిన్,జుమ్మిడి హారిక,ఒడ్నాల సందీప్,సిరిపురం రాజశేఖర్,కడ్తల సాయి,తాత్సండే రజనీకాంత్, జరుపుల గోపాల్ లను ఎన్నుకోవడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్