ఎల్లారెడ్డిపేట మార్చి 02 ;
ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ కటికం రామచంద్రం ను స్థానిక మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి శనివారం రాత్రి పరామర్శించారు,
రాంచంద్రం తండ్రి కటుకం రాములు ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు,
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు, అతని కుమారులు రాంచంద్రం దేవయ్య, నారాయణ లను పరామర్శించారు





