హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం పంజాగుట్ట పోలీసు పని చేస్తున్న పోలీసులుఅందరిని బదిలీ చేశారు ఈ మేరకు హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఉత్తరాలు జారీ చేశారు ఎస్వేచొ ఎస్సైలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు అక్కడ పనిచేస్తున్న మొత్తం 85 మందిపై బదిలీ వేటు పడింది రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్లో సిబ్బంది మొత్తం ఒకసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బదిలీతో పంజాగుట్ట పిఎస్ కాళీ అవ్వడంతో ఇతర స్టేషన్లో నుంచి 82 మంది కొత్త సిబ్బందిని నియమించారు పంజాగుట్ట పోలీసులపై ముందు నుంచి పలు అరుపులు ఉన్న సంగతి తెలిసిందే బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి వ్యవహారంతో పాటు ఫాలో కీలక విషయాలు బయటకు రావడంతో హైదరాబాద్ సిపీ ఆగ్రహం వ్యక్తం చేశారు,





