Breaking News

రాజధాని బస్సులో పట్టుబడిన గంజాయి.

225 Views

కొత్తగూడెం జనవరి 31:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడు పోలీసు స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో 20 కిలోల గంజాయి పట్టుబడింది.
భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సులో తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్న వరుస ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *