నేడు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి లో ఓయూ జేఏసీ మరియు తెలంగాణ జేఏసీ విద్యార్థి ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమ నాయకుడు మాజీ ఎంపీ అయిన డా వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గా గెలుపొందిన సందర్భంగా వారిని సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన OU జేఏసీ మరియు TS జేఏసీ నాయకులు తలమల్ల శ్వేత,సురేష్ యాదవ్,శ్రీనివాస్ అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే డా వివేక్ వెంకటస్వామిని సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నల,OU కళాశాల ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా ప్రేమయ్య తదితరులు పాల్గొన్నారు.
