క్రీడలు

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే

206 Views

మంచిర్యాల నియోజకవర్గం లోతూముల భీమయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో

????స్వర్గీయ కోల చంద్రశేఖర్ గౌడ్ – స్వర్గీయ పులి యశ్వంత్ స్మారకర్థం.

????పాత మంచిర్యాల లో స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రికెట్ టోర్నమెంట్ ఆటగాళ్లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *