Breaking News

వర్షాకాలంతో జర జాగ్రత్త! ????️????️

76 Views

*✊వర్షాకాలంతో జర జాగ్రత్త! ????️????️*

☞ వైరల్ ఫీవర్ ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి.*

*☞ చల్లదనం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వానలో వెళ్తే గొడుగు, రెయిన్ కోట్స్ తప్పనిసరిగా వాడాలి.*

*☞ ఎక్కువగా కాచి, చల్లార్చిన నీటిని తాగాలి.*

*☞ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.*

*☞ పిల్లలకు పండ్లు ఎక్కువగా తినిపించాలి.*

*☞ వానలో తడిసి జలుబు, గొంతునొప్పి వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.*

. *ఇట్లు*
* * *తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ***

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *