బిజెపిలో ములుగు మండలం దాసరపల్లి గ్రామం నుండి భారీ చేరికలు
నవంబర్ 20
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఊరు మొత్తం ఖాళీ ఈటెల రాజేంద్ర కోడలు క్షమిత ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం గ్రామం దాసరపల్లి ఆమె ఆధ్వర్యంలో బిజెపిలో జాయిన్ కావడం జరిగింది సుమారుగా 100 నుంచి 120 మంది అంటే మామూలుగా చిన్న విలేజి ఊరు మొత్తానికి బిజెపి పార్టీలోకి వచ్చినట్టే అర్థం నా ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది
ఈ సంతోషానికి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు చెబుతున్నాను మీకు నేనున్నాను ఆత్మ ధైర్యం నింపింది ఏ ఆపద వచ్చినా శ్రీనివాస్ ఉన్నాడు మీకు ఈ ఆపతి సంపతికైనా ఉంటాడు దయచేసి కమలం పువ్వుకు ఓటేసి గెలిపించాలని అందర్నీ రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను అని చెప్పింది ఇందులో కౌకూరి శ్రీనివాస్ గజ్వేల్ నియోజకవర్గం ముదిరాజ్ మహాసభ కో కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్ ములుగు మండల్ ముదిరాజ్ సంఘం సలహాదారుడు కొండు నరసింహులు దాసరపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మన్నే నాగభూషణం తదితరులు పాల్గొన్నారు
