Breaking News

కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం

268 Views

కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం

గజ్వేల్ లో లక్ష మెజారిటీతో తూముకుంట నర్సారెడ్డి ని గెలిపిస్తాం

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు స్వప్నారెడ్డి

నవంబర్ 20

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి తూముకుంట నర్సిరెడ్డి ని లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం. బి ఆర్ ఎస్.బిజెపి లను గల్లి గల్లి నుంచి తరిమి తరిమి కొడతాం.మాకు కాంగ్రెస్ పాలనే కావాలి .డిసెంబర్ 3 తరువాత ఈటల రాజేందర్, కెసిఆర్, లు తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే. బి ఆర్ ఎస్ పాలన మనకు వద్దు. కాంగ్రెస్ పాలన కావాలి. కాంగ్రెస్ కు ఓటు వేసి అభివృద్ధి చేసుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు వార్డు మెంబర్ రాజు. ములుగు పరశురాం .కొండల్ రెడ్డి. క్రాంతికుమార్. కొండని నవీన్. మునిగడప మల్లేష్. నాగరాజు. డేగల నవీన్. డేగల స్వామి.మంగి కృష్ణ.మంగి పరమేష్. నర్సింలు.బోయిని లక్ష్మణ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *