Breaking News

మరో 5 రోజులే ఛాన్స్

81 Views

మరో 5 రోజులే ఛాన్స్ రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు

హైదరాబాద్ సెప్టెంబర్ 25

మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది ఈ నెల 30వ తేదీని ఆర్బీఐ డెడ్లైన్ విధించింది. *ఇంకా రూ.2 వేల నోట్లు ఉంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని మార్చుకోవచ్చు కాగా ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ* ప్రకటించిన సంగతి తెలిసిందే.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *