Breaking News

కమిటీ సమావేశం

258 Views

భారతీయ జనతా పార్టీ మండల కమిటీ సమావేశం

నవంబర్ 17

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల భారతీయ జనతా పార్టీ మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా విచేసిన గోవా రాష్ట్ర ఎమ్మెల్యే దయానంద్ సోపటే ముఖ్య అతిథులుగా విచ్చేసి మండలంలో భారతీయ జనతా పార్టీ గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి సింగం సత్తయ్య మండల అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి ఉపాధ్యక్షుడు రాజేందర్ సింగ్ కాశిరెడ్డిపల్లి సర్పంచ్ అప్పల మల్లేష్ మండల మాజీ ఎంపీటీసీ రామిరెడ్డి దామరకుంట మాజీ ఎంపీటీసీ నర్సింలు మాజీ ఎంపిటిసి నర్సింగ్ కిషన్ మోర్చా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల మహేందర్ డాక్టర్ సత్యనారాయణ బాలకిషన్ చంద్రశేఖర్ నర్సింగ్ రాజు మోర్సు కిషోర్ రెడ్డి బూడిద సురేష్ గంధ మల్ల చంద్రం బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *