Breaking News

స్పందించిన కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న

176 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఘటన పై స్పందించిన కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి నీ తాత్కాలికంగా విధుల నుంచి తొలగింపు ఏకలవ్య గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావు కు ప్రిన్సిపల్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఏకలవ్య గురుకుల పాఠశాల వాచ్ మెన్ రామస్వామి నీ విధుల నుంచి తొలగించారు కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న*

No Slide Found In Slider.

Poll not found