రాజకీయం

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు

115 Views

సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 20
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

గజ్వేల్: శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏ ఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏ ఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్,గజ్వేల్ ఏసిపి రమేష్ తో కలిసి గురువారం గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనలో స్ట్రాంగ్ రూమును పరిశీలించారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *