179 Viewsఅభివృద్ధి బాధ్యత నాది నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా సర్పంచ్ అభ్యర్థి చింతల విద్యాధర్ సిద్దిపేట జిల్లా, జగదేవపూర్, నవంబర్ 30 జగదేవపూర్ ఆదరించండి గ్రామ సేవకుడిగా మీ కుటుంబం లో మీ బిడ్డగా అందరికి అండగా ఉంటూ పనిచేస్తానని గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చింతల విద్యాధర్ అన్నారు. ఆదివారం వట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలే నాకు శ్రీరామ రక్ష […]
144 Views ముస్తాబాద్ జనవరి 5, ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి పాల్గొని కార్యక్రమం ఉద్దేశించి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ సంబంధించి శనివారం నాడు సిరిసిల్ల పట్టణంలో […]
134 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 29) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రనికి చెందిన కీ”శే”అన్నల్ దాస్ సురేష్ మమత కూతురు పూజ వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని,సంపాదనలో కొంత నిరుపేదలకు సహాయం అందిస్తే సంతోషంగా ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఒక నిరుపేద యువతి వివాహానికి నా వంతు […]