అక్టోబర్ 14
24/7 తెలుగు న్యూస్
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి
మేఘాల కొండల్లో దట్టంగా కమ్మేసిన మంచు అబ్బురపరుస్తుంది. శీతాకాలం ప్రారంభమై కొండల మధ్య లోయలో మేఘాల ప్రవాహం మరో ప్రపంచాన్ని తలపిస్తుంది. ఈ సీజన్లో మంచు ఇలా కనిపించడం ఇదే తొలిసారి.కైలాసాన్ని తలపించే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు.





