చలో పిప్పిరి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి, 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా.బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరిలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు పెద్దలు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో బారి ఎత్తున బయలుదేరిన 8వ డివిజన్ ప్రేమసాగరరావు సైన్యం బయలుదేరిన 8వ డివిజన్ ఇంచార్జ్ అట్కాపురం సతీష్, నరిగే నరేష్, బిమిని రాజేష్, ఆటో శివ, మెరుగు సతీష్.





