ప్రాంతీయం

గడపగడపకు ప్రేమ సాగర్ రావు

137 Views

అక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7

మంచిర్యాల పట్టణంలోని 8వ వార్డు (పాత మంచిర్యాల)అంబేద్కర్ కాలనీలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు  ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *