అక్టోబర్ 2
జగదేవపూర్: మండలం లోనీ మునిగడప గ్రామానికి చెందిన కుడారపు నర్సింహులు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నా గ్రామ సర్పచ్ బాలక్ష్మి ఐలయ్య. మండల బి సి సెల్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్,మండల బి అర్ ఎస్ పార్టీ ఉప అధ్యక్షులు శ్రీను,గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్లు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆ కుటుంబానికి చాట్లపల్లి సర్పంచ్ సర్పంచ్ ల పొరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ సహకారంతో బాధిత కుటుంబానికీ ₹5000/- రూపాయలు అర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ బి అర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు అనిల్. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జితేందర్ రెడ్డి.కృష్ణమూర్తి.నాగయ్య,నాగరాజు, సతీష్,స్వామి,తదితరులు పాల్గొన్నారు.
