రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో శనివారం రోజు 10 గంటల నుండి 3 గంటల వరకు రాజన్నపేట సబ్‌స్టేషన్ మరమ్మతులు ఉన్నందున రాజన్నపేట,అల్మాస్పూర్, ఆ సబ్‌స్టేషన్ పరిధి ఈ గ్రామాలకు విద్యుత్ అంతర్యం కలుగురని కావూన వినియోగదారులు మాతో సహకరించాలని సెస్ ఏ ఈ పృద్వి ఒక ప్రకటనలో తెలిపారు.
