రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరికే నరేష్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం సెల్ ఫోన్ పోయినదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిఐఆర్ యాప్ లో ఐఎంఈ నెంబర్ సహాయంతో శుక్రవారం రోజు వెతికి బాధితునికి అప్పగించిన ఎస్ఐ రమాకాంత్.విధి నిర్వహణలో టెక్నాలజీపరంగా చాకచక్యంగా వ్యవహరిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఎస్ఐ అభినందించాడు.
