Breaking News

హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి సోలాపూర్

110 Views

*హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి సోలాపూర్ కు బయల్దేరిన మంత్రి హరీష్ రావు, మహమూద్ అలీ,ఎమ్మెల్సీ ఎల్ రమణ.*

★షోలపూర్ లో వేలాది మంది పద్మశాలిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగనున్న రథోత్సవంలో పాల్గొననున్న మంత్రులు.

అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల పరిశీలిన చేయనున్న మంత్రులు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *