పోషకాహార వారోత్సవాలు
సెప్టెంబర్ 20
సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి పరిధిలో పోషకాహార వారోత్సవాలు పోషక విలువ గురించి తెలుపుతూ పోషకాలకు సంబంధించిన వంటలు చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలు బాలింతలు మంచి పౌష్టిక ఆహారం రోజు తీసుకోవాలని తెలపడం జరిగింది
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి ఉప సర్పంచ్ పద్మ నర్సింలు వార్డు మెంబర్ క్రాంతికుమార్ ఏ ఎం పి ఓ. రాజలింగం గ్రామ సెక్రెటరీ. ప్రవీణ్ అంగన్వాడీ టీచర్స్ జి సంతోష. యు సుజాత. ఎండి జై బునిసా. వి వో ఏ రవళి. ఆశా కార్యకర్తలు ఏ ఎన్ ఎం సుగుణ. బి పద్మ. పి అనిత. ప్రైమరీ స్కూల్ టీచర్స్ స్టాఫ్ మెంబర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
