ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ.
హైదరాబాద్:సెప్టెంబర్ 15
తెలంగాణ గడ్డపై తొలిసారిగా రెండు రోజులు 16, 17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే ఈ కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అగ్రనేత రాహుల్‌గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ముఖ్యమంత్రులు ఏఐసీసీ ప్రధాన కార్యర్శులు, కేంద్ర మాజీ మంత్రులు ఇతర సీనియర్లతో కలిపి దాదాపుగా 200 మందికి పైగా ప్రతినిధులు సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరుకానున్నారు




