సెప్టెంబర్ 13 దుబ్బాక
దుబ్బాక నియోజక వర్గం నార్సింగి మండల పరిధిలోని సంకాపుర్ పెద్ద రైస్ మిల్ యజమానికి చెందిన వడ్ల లారీలను ఆపి డ్రైవర్ ను డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు నకిలీ విలేకర్ల ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బుధవారం చోటుచేసుకున్నది .పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
