24/7 తెలుగు న్యూస్
సెప్టెంబర్ 12 గజ్వేల్
శనిగారం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ కు చెందిన 11 మంది విద్యార్థులు కరీంనగర్లో ఎగ్జామ్ కు హాజరై తిరిగి గజ్వేల్ ప్రయాణమై వస్తుండగా శనిగారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర ఎదురుగా ఆగి ఉన్న లారీనీ వీరి వాహనం ఢీకొనగా ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు వదిలినారు మిగతా ఆరుగురిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.





