Breaking News

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

110 Views

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

 

సిద్దిపేట జిల్లా మద్దూరు గ్రామానికి చెందిన రాచకొండ కవిత (నాయి బ్రాహ్మణి) కులానికి చెందిన నిరుపేద కుటుంబం జీవనోపాధి కోసం వలస పోయి హైదరాబాదులో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రాచకొండ కవితకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షినించడంతో హాస్పిటల్ తీసుకపోయే లోపల మరణించింది సొంత గ్రామమైనటువంటి మద్దూర్లో నివాసం లేనందున తన తల్లి గ్రామం చుంచనకోటలో అంత్యక్రియలు నిర్వహించారు. *ఈ విషయన్నీ చుంచనకోట గ్రామ ఎంపీటీసీ (చేర్యాల వైస్ ఎంపీపీ) తాండ్ర నవీన్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా తక్షణమే స్పందించి 10000/- రూపాయల ఆర్థిక సాయం వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదిరాజు చేతుల మీదుగా అందచేశారు తక్షణమే స్పందించి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ బి ఆర్ ఎస్ ర్యకర్తలు, ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు* మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన పొట్టి నాగయ్య, పెద్దల్లో లింగయ్య, జంగని మహేష్, చీర్ల నర్సింలు, లచ్చినారి, పండుగ మహేష్, లక్ష్మినర్సు, పోశయ్య, బింగి రాజు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *