02-09-2023 పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణు సతీమణి బోయిన నాగమణి ఆధ్వర్యంలో దివంగత *మహానేత రాజశేఖర్రెడ్డి 14 వ వర్ధంతి* సందర్భంగా గ్రామంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద గ్రామ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు… కార్యక్రమంలో అనంతరం బోయిన నాగమణి మాట్లాడుతు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది.. అని ఆయన ఆశయాలు కొనియాడారు మళ్ళీ అందరం కలిసి కట్టుగా పనిచేసి మళ్ళీ కాంగ్రేస్ పార్టీని అధికారం లోకి తీసుకొని రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బోయిన అనసూర్య మాజీ ఎంపీటీసీ బోయిన రామనాథం బోయిన కృష్ణ పందిటి కోటేశ్వరరావు కలింగి నాగయ్య ఎన్నబోయిన సీతారాములు కోసూరి కోటయ్య ఎస్కే బడి మియా ఎస్కే బషీర్ తదితరులు పాల్గొన్నారు





