*కాసులకి కకృత్తి పడి పెట్రోల్ కు బదులు నీళ్లు..కొట్టిన వైనం…సిబ్బందికి బడిత పూజ చేసిన వాహనదారులు*
వాహనదారులు జర జాగ్రత్త… పెట్రోల్ బంక్ నిర్వాహులు పెట్రోల్ బదులు నీళ్లు పోస్తున్నారు..మీరు చేసుకోక పోతే..మీ వాహనం మాటాష్….*
పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులుగా నీరు రావడంతో కస్టమర్లు బంకు సిబ్బందిపై దాడి చేసిన ఘటన
తెలంగాణలోని మంచిర్యాలలో జరిగింది.
పట్టణంలోని హైటెక్ సిటీలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం బంకులో పెట్రోల్ కు బదులుగా నీరు వస్తుండటంతో కస్టమర్లు బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
అనంతరం సిబ్బందిపై దాడి చేశారు.
దీంతో యజమాన్యం బంకును మూసివేసింది.
పోలీసులు కి సమాచారం అందించారు.. అక్కడ ఉన్న వాహనదారులు
