ప్రకటనలు

ప్రజ్ఞన్ ఆకారంతో అన్నాచెల్లెళ్ల రక్షాబంధన్ రక్షాబంధన్

209 Views
  • -ప్రజ్ఞన్ ఆకారంతో అన్నాచెల్లెళ్ల రక్షాబంధన్ రక్షాబంధన్

ఇస్రో ప్రయోగించిన మిషన్ చంద్రయాన్- 3 రాకెట్ విజయవంతం అయిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు- తల్లిదండ్రులు చంద్రయాన్ రాకెట్ 3 మోడల్ , ఆర్బిటార్, ల్యాండర్ విక్రమ్ ,రోవర్ ప్రజ్ఞాన్, ఆకారాలతో అన్నాచెల్లెళ్ల రక్షాబంధన్ సంబరాలు చేసుకోవడం జరిగింది.
అక్క, తమ్ముడికి రాకి కట్టినా సందర్భముగా చంద్రయాన్ 3 రాకెట్ ని బహుమానముగా ఇవ్వడం జరిగింది.
ఈ అరుదైన సంఘటన దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో జరిగింది. గ్రామీణ ప్రాంతములో విద్యార్థులు శాస్త్ర సంకేతికముపై మక్కువ చూపిస్తున్నారు. అని తెలియచేయడానికి నిదర్శనం.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *