ములుగు మండలం సింగన్నగూడెం విలేజ్ నివసిస్తున్న తాళ్ల రాము గౌడు మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ములుగు మండలం అధ్యక్షులు ని పరామర్శించడం జరిగింది కి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇకముందు ఇంకేమన్నా ఇబ్బంది కలిగితే పల్లె.రమేష్ యాదవ్ అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ములుగు మండల్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి భూత అధ్యక్షుడు రాజు గౌడ్ మరియు కిషన్ స్వామి నాగరాజ్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది





