Breaking News

పయనీర్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

71 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో పయనీర్ సీడ్స్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పయనీర్ సీడ్స్ సేల్స్ మేనేజర్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ విశిష్టత, ప్రాముఖ్యతను వివరించారు. యాసంగి సాగులో అనుకూలమైన పి3546 మొక్కజొన్న అధిక దిగుబడి పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ స్టాప్ భానుప్రకాష్, సంగమేశ్వర ట్రేడర్స్ యజమాని నాగప్ప తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *