మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
తేది 25.08.2023 రోజున
హుజురాబాద్ నియోజకవర్గం లో వీణవంక మండల కేంద్రానికి చెందినది
కీ,శే,పాటి మధు
ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి గురించి
గౌరవనీయులు శ్రీ
పాడి ఉదయ్ నందన్ రెడ్డి
వ్యవస్థాపకుడు & CEO -YuppTV & Turitogar వారి అనుచరులు చే వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ₹5,000/- ఐదువేల రూపాయలను కేటాయించారు
ఈ కార్యక్రమంలో
వీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హమీద్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, దసారపు లోకేష్, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టీ, వొరేం భాస్కర్, వంశీకృష్ణ, శ్రీకాంత్, శేఖర్, తాళ్లపెల్లి కుమారస్వామి, పస్తాం కుమార్, ప్రశాంత్, తోట్ల రాకేష్, కొమ్ము అఖిల్ ఉన్నారు. .
