కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించాలని పాదయాత్ర చేస్తున్న ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్
వీణవంక మండలంలోశాసన మండలి సభ్యులు&విప్ పాడి కౌశిక్ రెడ్డి గారిని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ బీఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటించి రానున్న ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా గెలవాలని వీణవంక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఇళ్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు పాద యాత్ర చేస్తున్న కౌశిక్ అన్న అభిమాని మా మిత్రులు గెల్లు. శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి వారికి మద్దతు తెలిపి,కలిసి కాసేపు పాదయాత్ర లో పాల్గొన్నాను..





