*హైదరాబాద్ శివార్లలో మారో గంటలో భారీ వర్షాలు.*
▪️హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.
▪️అలర్ట్ అయిన జిహెచ్ఎంసి.
▪️ హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో భారీగా వర్షం కురిసే అవకాశం.
▪️ పఠాన్ చెరువు, చందానగర్ ఎల్బి నగర్ ఇలా పల్లు ప్రాంతాలలో భారీగా వర్షం.
▪️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విన్నపం.
