*నకిలీ న్యాయమూర్తి అరెస్ట్..*
*అప్పుడు పోలీసు గా.. ఇప్పుడు జడ్జిగా పోలీసులకు పట్టుబడిన నామాల నరేందర్*
వేములవాడ పట్టణనికి చెందిన నామాల నరేందర్ నకిలీ ఐడీ కార్డులతో హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతూ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు..
2016 సంవత్సరంలో బొలెరో వాహనంలో తిరుగుతూ ఎస్సైగా పరిచయం చేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ ఉండగా 2016 లో వేములవాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..
తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్న నరేందర్ కొత్తగా న్యాయమూర్తిగా అవతారం ఎత్తి అడ్డంగా దొరికిపోయాడు.
