ప్రాంతీయం

మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సంక్షేమానికి కృషి చేస్తా

114 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జజ్జరి నాగరాజు గారి అధ్యక్షతన ,ఉమ్మడి మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు మోగుటం శ్రీకాంత్ గార్ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నకు జరిగిన ఎన్నికల్లో డైరెక్టర్లు గా గెలిచిన పిట్టల మోహన్ ముదిరాజ్(అక్కపల్లి),పని శివరామకృష్ణ ముదిరాజ్(అడవిపదిర) గార్లను మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ మత్స్య సహకార సంఘాల అభివృద్ధి కోసం పాటుపడతానని డైరెక్టర్లు మీడియాతో చెప్పారు ఈ కార్యక్రమంలోప్రధాన కార్యదర్శి దండు శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు ముదిరాజ్ నిమ్మల అశోక్ ,వ్రాతకులు పేరుమాండ్ల సతీష్ ,కోశాధికారి జజ్జరి బాల నర్సు, గౌరవ సలహాదారు పెద్దమ్మల దేవయ్య , ఉత్తం అంజయ్య,పర్ష సత్తయ్య, జజ్జరి దేవేందర్, భీమరి రాజయ్య, కొలకని రవి, అబ్బానవేణి తిరుపతి, అబ్బానవేణి లింబయ్య, తౌటు రవి, దాసరి సత్తయ్య, బోయిని నర్సయ్య ,తమ్మిన వేణి సతీష్ ,కోల బాలు, గుమ్మడి కృష్ణ , మండల కార్యవర్గ సభ్యులు మరియు మత్స్యకార సహకార సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *