గాంధీ భవన్ లో పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు
చేసుకున్న రామసహాయం మాధవీ రెడ్డి అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తల తో కలిసి కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి నివాసానికి వెళ్లి రేణుకా చౌదరి పుణ్యదంపతులు శ్రీధర్ చౌదరి రేణుకా చౌదరి ఆశీర్వాదం పొందారు, పాలేరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మాధవీ రెడ్డి గత నాలుగు సంవత్సరాల నుంచి నియోజకవర్గం లో పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు రేణుకా చౌదరి కి వివరించారు, అనంతరం ముఖ్య నాయకులు కార్యకర్తలతో జరిగిన ఫోటో కార్యక్రమం లో పాల్గొన్న రేణుకా చౌదరి నాయకులు కార్యకర్తల్లో ఉత్సహన్ని నింపి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పని చెయ్యాలని పిలుపును ఇచ్చారు





